సరిహద్దుకు ప్రణామం

ఒకప్పుడు భారతదేశ సరిహద్దులు హిమాలయాలు - దేశం చుట్టూ ఉన్న మూడు సముద్రాలుగా ఉండేవి. మహాభారత  కాలంలో అంటే 5,113 సంవత్సరాలకు పూర్వం

ఉబ్బసం వ్యాధిని నిరోధించడం ఎలా?

కొందరికి చలికాలం వస్తే ఆయాసం వచ్చే స్థితి ఉంటుంది. అది పూర్తిగా తగ్గాలంటే.. కుంకుడు గింజలోని పప్పును ప్రతిదినం

ప్రయాగలో పూర్ణ కుంభమేళా

'పుణ్యభూమి నా దేశం నమో నమామి - ధన్యభూమి నా దేశం సదా స్మరామి' న్నాడొక కవి. నిజమే మరి! మన హిందూదేశం పుణ్యభూమి. ఇక్కడ ఎల్లప్పుడూ ఏదో ఒక

ఇతరుల కోసం చేసే పనిని చక్కగా చేయగలుగుతాం

పూజ్య గురుదేవులైన రామకృష్ణ పరమహంస మాతృదేవి శారదామాతకు సేవ-సాధన గురించి బోధించారు. "పూజకు ఉపయోగించిన వస్ర్తాలను ఏం చేయాలి?" అని శారదామాత

మహాభారత పద్యాలు (విదుర నీతి)

పరుల ధనమునకు, విద్యా
పరిణతికిని, దేశమునకు, బలమునకు మనం

బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదార్ల కారణంగా అసోంలో చెలరేగుతున్న హింస యావత్తు దేశానికీ ఒక సవాలు

2012 జూలైలో అసోంలోని కోక్రాఝర్, చిరాంగ్, ధుబరీ జిల్లాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ముస్లిం చొరబాటుదార్ల కారణంగా ఉత్పన్నమైన అశాంతిని, ఆ తర్వాత దేశంలోని 

హిందూ నాయకుడు బాలఠాకరే అస్తమయం

హిందువుల ప్రియతమ నాయకుడు శ్రీ బాలకేశవ ఠాకరే (1927-2012) కొంతకాలంగా అస్వస్థులుగా ఉండి 17 నవంబర్ 2012 శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పది మూడు

స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేద్దాం

స్వామి వివేకానంద జన్మించి వచ్చే జనవరి 12కు 150 సంవత్స రాలు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా మాతా అమృతానంద మయి మార్గదర్శనంలో 2013 జనవరి 12 నుండి 

వ్యూహం మార్చిన మజ్లిస్

రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ తన పరిధిని విస్తరించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. లేని వివాదాలు సృష్టిస్తూ ముస్లింలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకునేందుకు పక్కాగా

వివేకానంద శిలాస్మారకం - ఓ పుణ్య తీర్థం

స్వామి వివేకానంద 1863 జనవరిలో జన్మించారు. 1962-63 వారి  జన్మశతాబ్ది వత్సరం. కన్యాకుమారిలో సముద్రం మధ్యలో శిలపై ఆయన దేశం కోసం 3 రోజుల పాటు

స్వామి వివేకానంద కలలను సాకారం చేద్దాం

2012 నవంబరు 19న ఉస్మానియా విశ్వ విద్యాలయంలోని ICSSR హాలులో స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవ ప్రాంత కమిటీ ప్రకటన కార్యక్రమం జరిగింది.

అయోధ్యలో పంచకోశి పరిక్రమ

హిందూదేశం ఒక విశిష్టమైన దేశం. మన దేశంలో ఉన్నంత వైవిధ్యం, ఆ వైవిధ్యంలోనే ఏకత్వం. ఇటువంటి సంస్కృతి మొత్తం ప్రపంచంలో ఎక్కడా కనబడదు. హిందువులు

చైనా మడత పేచీ

ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టించకపోతే చైనాకు నిద్ర పట్టదు. చైనాతో ఏదో ఒక సమస్య లేని దేశం ఆసియా ఖండంలోనే లేదంటే అతిశయోక్తి కాబోదు. హిమాలయాలు నావే,

చర్చల్లో త్రిపుల్‌ తలాఖ్‌మా మతాచారాల్లోకి ఎవ్వరి జోక్యాన్ని సహించమంటూ ఇస్లామిక్‌ సంస్థలు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ముస్లిం మహిళలు తమకు కూడా పురుషులతో సమానంగా మసీదులు, దర్గాల్లోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా తమ భర్తలు తలాఖ్‌... తలాఖ్‌... తలాఖ్‌ అని మూడుసార్లు చెప్పి విడాకులు ఇచ్చే విధానాన్ని రద్దుచేయాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇది ఎన్నికల ముందు కామన్‌ సివిల్‌ కోడ్‌ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమని దేశంలోని లౌకిక పార్టీలు, ముస్లిం మత పెద్దలు నెత్తినోరు బాదుకుంటున్నారు. కొందరైతే షరియా చట్టాల అమలులో ముస్లింలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అసలు ఈ త్రిపుల్‌ తలాఖ్‌ ఏంటి? ఈ గోడవేంటి? ముస్లిం మహిళాలు దీన్ని వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి? దీనిపై రాజ్యాంగం ఏమంటుంది? అనే అంశాలను చిన్నగా పరిశీలిద్దాం.

భారతీయ ముస్లిం మహిళా ఆందోళన నాయకురాలు జకియా సోమన్‌ మాటల ప్రకారం త్రిపుల్‌ తలాఖ్‌కు సంబంధించి ఖురాన్‌లో ఎటువంటి ఆధారాలు లేవని, ప్రవక్త మరణానంతరం తాత్కాలికంగా దీనిని చేర్చడం జరిగిందని, తొంభై రోజుల కాలంలో కలిసి ఉండడమా విడిపోవడమా నిర్ణయించే హక్కు ఇరువురికి ఉంటుందని అన్నారు. ఆమె మాటల ప్రకారం ఖురాన్‌లో త్రిపుల్‌ తలాఖ్‌ ప్రస్తావన లేని కారణంగా దానిని నిషేదించడం షరియాకు వ్యతిరేకం కాదు. ముస్లిం మత పెద్దలు ఈ విషయంలో రాద్దాంతం చేయడంలో అర్థం లేదని వారు వాదిస్తున్నారు. నిజానికి షరియా చట్టాల ప్రకారం భర్తకు మాత్రమే విడాకులు ఇచ్చే హక్కు ఉంటుంది. భార్యకు ఎటువంటి హక్కు ఉండదు. భార్యకు ఒకవేళ 90రోజుల కాలవ్యవధిలో భర్తకు తిరిగి ఇష్టం పుడితే ఆమెను దగ్గరికి తీసుకోవచ్చు. విడాకులు పొందిన అనంతరం భార్య కూడా మరో పురుషుడిని వివాహం చేసుకోవచ్చు.

కాని నేడు చాలమంది షరియా చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బహు భార్యత్వాన్ని షరియా సమర్థించడం; తలాఖ్‌ అని చెప్పిన వెంటనే విడాకులు మంజూరు చేయడం ద్వారా ఎంతోమంది ముస్లిం మహిళలు అన్యాయానికి గురవుతున్నారు. నేటి భారతీయ ముస్లిం మహిళలు ఈ విధానాలను వ్యతిరే కిస్తున్నారు. షరియా చట్టంలోని త్రిపుల్‌ తలాఖ్‌ను నిషేధించాలంటూ ఉద్యమాలు చేపడుతున్నారు.

నిజానికి షరియా చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఒక దేశంలోని పౌరులకు ఒకేరకమైన చట్టం ఉండాలి. అందుకు భిన్నంగా భారతదేశంలో ప్రైవసీతో పాటు షరియా కూడా చలామణిలో ఉండడం ఒకింత బాధాకరం. ముఖ్యంగా దళిత, గిరిజనులతో పాటు స్త్రీలకు ప్రత్యేక హక్కులను కల్పించింది. ముస్లిం మహిళల కోసం ప్రత్యేక
చట్టాలను రూపొందించ వలసింది పోయి వాటిని సమర్థించేలా ముస్లిం మత పెద్దలు వ్యవహరించడం మహిళలకు అన్యాయం చేయడమే. అంతేకాకుండా దేశ లౌకిక స్ఫూర్తికి భంగం కలిగించడమే. ముఖ్యంగా తన భర్తకు నచ్చలేదనో, కోపం వచ్చిందనో, మరేదో కారణం చేతనో తలాఖ్‌ అని చెప్పి విడాకులు ఇచ్చి అన్యాయం చేయడం హేయమైన చర్యగా భావించవచ్చు.

భారత రాజ్యాంగంలోని అధికరణం 15(1) ప్రకారం లింగవివక్షను చూపొద్దు. అధికరణం 15(3) ప్రకారం ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకచట్టాలను రూపొందించ వచ్చు. రాజ్యాంగ అధికరణం 23(1) ప్రకారం మానవ అక్రమ రవాణా, బలవంతంగా కూలీ చేయించండం నేరం. రాజ్యాంగంలోని 39(ఎ) అధికరణం స్త్రీ, పురుషులకు జీవించడానికి సమాన హక్కులు కల్పించాలని సూచిస్తుంది. 39(డి) స్త్రీ, పురుషులు ఇరువురికి సమాన జీతం చెల్లించాలి. ఆర్టికల్‌51-ఎ(ఈ) ప్రకారం స్త్రీల గౌరవాన్ని కాపాడడం పౌరుల ప్రతి ఒక్కరి బాధ్యత.

త్రిపుల్‌ తలాఖ్‌ విధానాన్ని అనుసరించడం అంటే రాజ్యాంగం స్త్రీలకు ఇచ్చిన హక్కులను కాలరాయడమే. వారి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా చేయడమే. వారి సమానత్వాన్ని అణగద్రొక్కడమే. సమానత్వం కావాలి అంటూ ఇన్ని రోజులు మొత్తుకున్న మహిళా సంఘాలు ఈ విషయంలో నోరు మెదపకపోవడం విచారకరం. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ మత రాజకీయాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ ముస్లిం మహిళల పట్ల తాము ప్రవర్తిస్తున్న తీరుకు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన తరుణమిది.

మావి మాకే.. మీ వన్నీకూడా మాకే..!జంతుశాస్త్రం ''పరాన్న భుక్కులు'' అనే జీవుల గురించి ప్రస్తావన చేస్తుంది. ఇటువంటి వారు మనుషులలో కూడా ఉన్నారు. మనుషులు అవయవ దానం చేయడం గురించి మనం తరచూ వింటూ ఉంటాం. కానీ! ఎవరు దానం చేస్తున్నారు... ఎవరు ప్రయోజనం పొందుతున్నారు అని ఎప్పుడు మనం ఆలోచించాం. ''జీవన్‌దాన్‌'' అనే ఒక స్వచ్ఛంద సంస్థ తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2013 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 241 మంది బ్రైన్‌ డెడ్‌ వ్యక్తులు అవయవదానం చేశారు. వీరు దాదాపు అందరూ హిందూవులే. ఈ అవయవ దానం ద్వారా ప్రయోజనం పొంది ప్రాణాలు నిలుపుకున్న వారు చాలా మంది మహ్మదీయులే!. ఐతే! ఇప్పటివరకు ఎంతమంది మహ్మదీయులు అవయవదానం చేశారో మీకు తెలుసా! ఐతే, వినండి దానం చేసిన ముస్లింల సంఖ్య గుండు సున్నా. అనగా ఒక్క ముస్లిం కూడా దానం చేయలేదు, కానీ వీరు హిందూవుల దానం మాత్రం స్వీకరిస్తారు.

దుష్ప్రచారం మిధ్య! సరస్వతి సత్యంహిందూవులకు ఉన్న అసంఖ్యాకమైన తీర్థాలలో ప్రయాగ ఒక ప్రముఖ స్థానం ఆక్రమిస్తుంది. ఇక్కడి గంగ, యమున, సరస్వతి త్రీవేణి సంగమం జగత్ప్రసిద్ధం. ఇది అంతా బోగస్‌ సరస్వతి, గిరస్వతి ఏమి లేదు. అంతా మూఢనమ్మకం అని సూడో మేధావులు కొట్టి పారేస్తుంటారు. హర్యానా ప్రభుత్వం నియమించిన ఒక నిపుణుల సంఘం సుధీర్ఘంగా పరిశోధనలు జరిపి సరస్వతీ నది ఒకప్పుడు ఉండేదని సంఘం అధ్యక్షుడు మరియు భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు పద్మభూషణ్‌ కె.ఎస్‌.వైద్య ధ్రువీకరించారు. సరస్వతీ నది యొక్క మూడు వంకలు భారత్‌లోను, ఒక భాగం ఇప్పటి పాకిస్తాన్‌లో ప్రవహించిందని చెప్పారు. హిమాలయాలలో జన్మించి హర్యానా, రాజస్తాన్‌, గుజరాత్‌ల మీదుగా ప్రవహించి రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ద్వారా సింధూ సాగరంలో సంగమం అయ్యేదని వివరించారు.