ఫోటో వార్త

 
విశ్వహిందూ పరిషత్ స్వర్ణజయంతి ఉత్సవాల సందర్భంగా ఆగష్టు 17వ తేదీన ముంబాయిలో జరిగిన స్వర్ణోత్సవాల ప్రారంభ వేడుకలో పాల్గొన్న ఆర్.ఎస్.ఎస్. సరసంఘచాలకులు డా.మోహన్ రావు భాగవత్, ఇతర సాధుసంతులు.