కోట్ల రూపాయల ధారాదత్తం


పాకిస్తాన్ దేశంలో హిందువులను నిర్మూలిస్తూ గుడులు గోపురాలు రూపుమాపుతుండగా, మన భారతదేశంలో ఏం జరుగుతోందో తెలుసా? "దారత్-ఉల్-మరిఫ్" అనే ముస్లిం సంస్థకు చెందిన కొంతమంది మహమ్మదీయులు ముఖ్యమంత్రిని కలిసి మసీదులు బాగుచేయడానికి డబ్బులు కావాలని డిమాండు చేశారు. సిరియాలో జరుగుతున్న "దాడుల"ను అధికారికంగా ప్రభుత్వం ఖండించాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించారు. కిరణ్ కుమార్ రెడ్డిగారు మసీదుల కోసం 2,050 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెంటనే విడుదల చేశారు. సిరియాలో గొడవ జరిగితే ఇక్కడి ముస్లింలకు ఏమి సమస్యో మరి!

- ధర్మపాలుడు