దేశాన్ని శక్తివంతం చేస్తున్నది హిందుత్వమే

ప్రముఖుల మాట


హిందుత్వము ఒక జీవన విధానం. మతం, సాంప్రదాయంపై విశ్వాసం లేనివారు కాని, వివిధ మతాలు, సాంప్రదాయాలు అనుసరించేవారు కాని అందరూ హిందువులే. పరంపరాగతంగా ఈ దేశాన్ని కాపాడుతున్నది, ఎంతో వైవిధ్యం ఉన్న ఈ దేశాన్ని శక్తివంతం చేస్తున్నది హిందుత్వమేనని ఈ రోజున ప్రపంచమంతా గుర్తిస్తున్నది. 

అయితే ఈ దేశంలో కొందరు ఈ సత్యాన్ని అంగీకరించలేక హిందుత్వం అంటే మతతత్వం అని అంటున్నారు. ఇది ప్రస్తుతం మనదేశంలో ఉన్న సమస్య. 

డా.మోహన్ రావు భాగవత్
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలకులు