ఫోటో వార్త - సంఘ శిక్షావర్గ పథ సంచలన్

 
 
మే 29వ తేదీన భాగ్యనగర్ లోని అంబర్ పేటలో సర్వాంగసుందరంగా జరిగిన ఆర్.ఎస్.ఎస్. పథసంచలన్ దృశ్యం. భాగ్యనగర్ లో జరుగుతున్న ప్రథమ వర్ష సంఘశిక్షావర్గలో భాగంగా ఈ సంచలన్ నిర్వహించబడింది. ఈ శిక్షావర్గలో పశ్చిమ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి మొత్తం 483 మంది శిక్షార్థులు పాల్గొన్నారు.
 
పై ఫోటోలో పథసంచలన్ ను తిలకిస్తున్న సంఘ అధికారులు.