'సరస్వతీ నది' నిజమే


త్రివేణీ సంగమంలో అంతర్వాహినిగా ఉన్న సరస్వతీ నదిపై ఇస్రో (ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్) హిమాలయాలలో పరిశోధించింది. దాని సారాంశం ఏమిటంటే ''రాజస్థాన్, గుజరాత్ లలో ఒకప్పుడు సరస్వతీ నది ప్రవహించిందని చెపుతున్న విషయంలో ఎటువంటి అనుమానం లేదు'' అని. 

ఉపగ్రహ ఛాయాచిత్రాలలో ఆయా రాష్ట్రాలలో ఈ నది ఆనవాళ్లు స్పష్టంగా కనబడ్డాయని చెపుతున్నారు. 

- రాము