భారతదేశంలోనే మసీదులెక్కువ

ఢిల్లీలోని జామా మసీదు
 
ప్రపంచంలో 50కి పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి. అక్కడ మసీదులకు కొదవ లేదు. పైగా వారి దేశాలలో ఇతర మతస్తుల ఆలయాలు అసలు ఉండవు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్ని ప్రధాన ఇస్లాం దేశాలైన ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఇండోనేషియా మొదలైన దేశాలలో కన్నా మన భారతదేశంలోనే అతి భారీ సంఖ్యలో మసీదులున్నాయి. ఎన్ని ఉన్నాయో తెలుసా? అక్షరాల మూడు లక్షలు (3,00,000). ఉన్నవి కాక ఇంకా కడుతున్నారు. ఇక దర్గాలకు కొదవే లేదు. అదీ కాక ఆకుపచ్చని జెండాలు కట్టి భూ ఆక్రమణ పద్ధతి ఉండనే ఉన్నది. భళా భారత్.
 
- ధర్మపాలుడు