రామాయణం - శ్లోకాలు

స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ||

ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధ స్సం యతి రక్షసామ్ |
ఋషీణా మగ్నికల్పానాం దణ్డకారణ్య వాసినామ్ ||


భావం : రాముడు యరణ్యమందు నా ఋషులకు రాక్షసులను చంపుదునని ప్రతిజ్ఞ చేసెను.

అగ్నితో సమానులైన దండకారణ్య వాసులగు ఋషులు "రాక్షసులకు యుద్ధమునందు చావగునని' రామునిచేత ప్రతిజ్ఞ గావింపబడెను.