తెలంగాణ తొలి ప్రభుత్వ పయనమెటు..?

పాఠకుల స్పందన
 
 
ఆర్యా ! 
 
లోకహితం మాసపత్రిక ఆగష్టు సంచిక బాగున్నది. హితవచనంలో -'నా జీవన స్వప్నం చెల్లాచెదరైంది' అని గాంధీజీ అన్న మాటలు ఇప్పుడే తెలుసుకొంటున్నాను. మనదేశంలో మసీదులు 3 లక్షలు ఉన్నాయని తెలిసింది.  
 
హనుమత్ ప్రసాద్ గారు 'దేశం విభజనకు గురైంది. మళ్ళీ ఏకమయ్యే అవకాశం ఉంది' అని అంటూ వ్రాసిన వ్యాసం చాలా వివరంగా ఉంది. హంసినిగారు 'తెలంగాన ప్రభుత్వ పయనమెటు' అని వ్రాసిన వ్యాసం, చిత్రం విశ్లేషణ చాలా బాగుంది. 
 
వచ్చే సంచికలో (సెప్టెంబర్ - 2014) శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత విశేషాల గురించి వ్రాయగలరు.
ధన్యవాదములో... 
 
- రవీంద్రనాథ్, సఫిల్ గూడ, హైదరాబాద్