ప్రముఖుల మాట


"నేను శ్రీరామునిపై ప్రగాఢ విశ్వాసం కలిగి ఉన్నాను. నేను శ్రీరాముని ఉనికిని ప్రశ్నించలేను. నా భావనలకు వ్యతిరేకంగా నేను వాదించలేను". 

- సేతుసముద్రం ప్రాజెక్టు వాదనలపై 
సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ న్యాయం, ధర్మం విషయంలో స్వపర భేదాలకు తావులేని వ్యవస్థ నిర్మాణానికి కౌటిల్యుడు చేసిన కృషి అన్ని తరాలకూ ఆదర్శవంతమైనది. ప్రభువు ధర్మం తప్పకుండా ఉండడానికి కట్టుబాట్లను ఏర్పర్చడంతో పాటు పౌర, నేర స్మృతులకు సంబంధించి సమగ్రమైన చట్టాలను రూపొందించారు. నేరం-శిక్షలో నేటి ప్రజాస్వామిక స్ఫూర్తిని ఆయన ఆనాడే ప్రదర్శించారు. 

- కె.నరసింహమూర్తి