తప్పేజాతీయ గీతం పట్ల అగౌరవంతో వ్యవహరించారన్న ఆరోపణపై అయిదేళ్లుగా ఎదుర్కొంటున్న వివాదానికి కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి శశిథరూర్ ఎట్టకేలకు ముగింపు పలికారు. 2008లో కొచ్చిలో జరిగిన ఒక బహిరంగ సభలో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సందర్భంలో తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణ చెబుతూ ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు.
- రాము