ఆపన్నులను ఆదుకుందాం

'ఉత్తరాంచల్ దైవీ ఆపదా పీడిత సహాయతా సమితి' తరపున సేవాభారతి, హైదరాబాద్ వారి విజ్ఞప్తి 
 
 
ఉత్తరాఖండ్ లో సంభవించిన ఆపదలో అచటి గ్రామాలలో నివసిస్తున్న లక్షలాది స్థానికులతోపాటు దైవదర్శనానికి వెళ్లిన సుమారు 78 వేల మంది యాత్రికులు కూడా నిరాశ్రయులయ్యారు. ప్రకృతి సృష్టించిన విలయ తాండవంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు, వంతెనలు, ఇళ్లు, మంచినీటి పైపులు, విద్యుత్ సరఫరా అన్నీ ధ్వంసమయినాయి. ప్రభుత్వం, సైన్యంతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు పెద్ద ఎత్తున సహాయ శిబిరాలను నిర్వహిస్తున్నారు. దేశమంతటి నుండి సహాయం లభిస్తున్నది. అంతా నగదు రూపేణా మాత్రమే సాయమందించాలి. నేరుగా డెహ్రాడూన్ కు లేదా హైదరాబాద్ సేవాభారతి ద్వారా సహాయమందించవచ్చు.

వివరాలు : 
 
'ఉత్తరాంచల్' దైవీ ఆపదా పీడిత సహాయతా సమితి' బ్యాంక్ అకౌంటుకు మీ విరాళాలు పంపగలరు.

బ్యాంకు ఖాతా వివరాలు : 
 
SBI A/c No.31156574681
Branch : SBI Main Branch, Dehradoon,
IFSC Code : SBIN0000630


లేదా సేవాభారతి హైదరాబాద్ కు కూడా మీ విరాళాలు పంపవచ్చు. 
 
బ్యాంకు ఖాతా వివరాలు : 
 
ICICI A/c No. 630501065297
Branch : Himayatnagar, Hyderabad
IFSC Code : ICIC00063052


విరాళాలన్నింటికి 80జి సెక్షన్ క్రింద ఆదాయపు పన్ను రాయితీ ఉంది. విరాళంతో పాటు మీ పేరు, పూర్తి చిరునామా తప్పకుండా వ్రాయగలరు. మీరు వ్రాసిన చిరునామాకు రసీదు పంపబడుతుంది.

ఇతర వివరాలకు సంప్రదించండి : 
 
సేవాభారతి కార్యాలయం
3-2-106, నింబోలిఅడ్డ, కాచిగూడ, హైదరాబాద్ - 500027. ఫోన్ : 040-24610056,
సెల్ : 9618667939 (KVSN మూర్తి)

సేవాభారతి
3-4-852, కేశవనిలయం,
బర్కత్ పురా, హైదరాబాద్ - 500027.
ఫోన్ : 040-27565447