కేజ్రీవాల్ హిందువులకు వ్యతిరేకమా...?

 
భారత రెవెన్యూ విభాగంలో ఉన్నతాధికారిగా ఉద్యోగాన్ని వదులుకొని అరవింద కేజ్రీవాల్ "కబీర్" అనే ఒక ఎన్.జి.ఓ.ని స్థాపించి తదనంతరం ఏప్రిల్ 2011లో అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక లోక్ పాల్ ఉద్యమంలో చేరి తాను రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకినని చెపుతూ అవినీతి నిర్మూలనే తన ధ్యేయం అని ప్రకటిస్తూనే "ఆమ్ ఆద్మీ పార్టీ" అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఢిల్లీ ఎన్నికలలో 70 స్థానాలకుగాను 28 స్థానాలలో విజయం సాధించి భాజపాను అధికారంలోకి రాకుండా అడ్డుకున్న ఈ అరవింద కేజ్రీవాల్ ఎవరు? ఇతడి నిజ చరిత్ర ఏమిటి? ఈ ప్రశ్నలకు భారత ప్రజలు సమాధానం తెలుసుకోవాలి.
 
 • ఆప్ పార్టీ (AAP Party) స్థాపన వెనుకనున్న శక్తులు ఎవరు?
 • కేజ్రీవాల్ 'కబీర్' NGOకి, అమెరికా గూఢచార సంస్థ CIA, Ford Foundation అనే ముసుగు సంస్థ ద్వారా 3,97,000 US డాలర్లు గ్రాంటుగా ఎందుకిచ్చింది?
 • కేజ్రీవాల్ శిష్యుడు యోగేంద్ర యాదవ్ కి ICSSR సంస్థ ద్వారా అమెరికా నుంచి లక్షల డాలర్లు ఎందుకు వచ్చినట్లు?
 • సందేహాస్పద చరిత్ర కలిగి, పశ్చిమ ఆసియా మరియు పాకిస్తాన్ లకు చెందిన సంస్థలు పోటీపడి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎందుకు ధనవర్షం కురిపిస్తున్నాయి?
 • పాకిస్తాన్ నుంచి "ఆన్ లైన్ డొనేషన్లు" ఎలా అందుతున్నాయి?
 • లోక్ పాల్ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆగస్టు-2011లో వేదిక మీద ఉన్న భారతమాత చిత్రపటం తొలగింపులో ఆంతర్యం ఏమిటి?
 • ఫత్వాల మౌలానాగా ప్రసిద్ధి చెందిన ఇత్తెహాదుల్-ఎ-మిల్లత్ కౌన్సిల్ నాయకుడు బరేలీకి చెందిన మౌలానా తక్కీర్ రజాఖాన్, ఢిల్లీ ఎన్నికల సందర్భంగా నవంబరు 2013లో పదిహేను లక్షల మంది (15,00,000) ముస్లింలకు "ఆప్" పార్టీకి ఓటెయ్యవలసినదిగా ఆదేశిస్తూ SMSలు ఇచ్చాడు. కారణం?
 • ఆప్ పార్టీ ఢిల్లీలో 28 స్థానాలు గెలిచిన వెంటనే పాకిస్తాన్ లో సంబరాలు మిన్నంటాయి. స్వయంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పాక్ లో ప్రముఖ పత్రిక "డాన్" కేజ్రీవాల్ ను మెచ్చుకుంటూ సంపాదకీయం, వార్తలు ప్రచురించింది. ఏమిటిదంతా? అనుమానం రాదా?
 • ఢిల్లీ జామా మసీదు మరియు షాహీ ఇమాం నుంచి రావలసి ఉన్న లక్షలాది కరెంటు బిల్లుల బకాయిలను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు రాబట్టలేదు?
 • ముందేమో అవినీతిపై యుద్ధం అన్నాడు, ఇప్పుడు "మతోన్మాదం" అంటున్నాడు. - ఇంతకు ఇతడి లక్ష్యం ఏమిటి?
 • అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ముస్లిం ఆఫ్ అమెరికా (AIMA) భారతదేశంలోని తురకలందరినీ 'ఆప్'కి ఓటు వేయమని కోరుతూ, ధన సహాయం కూడా చేయమని కోరింది.
 • 2014లో జరగబోయే ఎన్నికల కోసం ధనసహాయం అర్థిస్తూ హజియా ఇల్మీ (AAP) మధ్య ప్రాచ్య తురక దేశాల పర్యటన చేయడం సమంజసమా?
 • భారత గూఢచార సంస్థ 'ఇంటెలిజెన్స్ బ్యూరో' జనవరి-2014లో "పాకిస్తాన్ ISI మరియు లష్కరే తోయిబాలు భారత రాజకీయ పార్టీలలో చొరబడే ప్రయత్నం" చేస్తున్నట్లు ప్రకటించింది.
 • పాకిస్తాన్ ISI అధికారి మేజర్ ఇక్బాల్ భారత రాజకీయాలలో తమ యొక్క Honeybee ఉన్నట్లు ప్రకటించాడు. Honeybee అనేది రాజకీయ పార్టీకి సంకేత పదం.
 • ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్ సైటులో ఉంచిన భారత చిత్రపటంలో జమ్మూ-కాశ్మీరును పాకిస్తాన్ లో అంతర్భాగంగా చూపిస్తున్నది.
 • ఆప్ పార్టీ ప్రముఖ నాయకుడు ప్రశాంత భూషణ్ కాశ్మీరు ప్రజలకు "స్వయం నిర్ణయాధికారం" కావాలని డిమాండు చేస్తున్నాడు.

మరి ఆమ్ ఆద్మీ పార్టీని Honeybee అని మనం అనుకోవచ్చా? ఈ ప్రశ్నలకు అరవింద కేజ్రీవాల్ సమాధానం చెప్పవలసి ఉన్నది. ఇంకా సమాచారం కావాలంటే http://www.indiafacts.co.in/kerji-files-anarchist-anti-national/#sthash.9X3uU7II.dpbs  చూడవచ్చు.

- ధర్మపాలుడు