రేపటి వార్త ఈ దినమే తెలుసుకోండి

 
బెల్గామ్ కర్నాటకలోని ఒక పట్టణం. మహారాష్ట్రకు కూడా ఈ పట్టణంతో సంబంధం ఉన్నది. బెల్గామ్ లో ఒక కోట ఉన్నది. ఆ కోటమీద బాంబు దాడి జరుగబోతున్నది. దాడి ఎప్పుడు అన్నది ఇంకా నిర్ణయం కాలేదు. రేపు కావచ్చు, వచ్చే నెల కావచ్చు. అమాయక తీవ్రవాదులు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అని అడుగుతున్నారా? ఆ కోటలో దేవాలయాలు, జైన మందిరాలు, రామకృష్ణ ఆశ్రమం, వివేకానంద  స్వామి స్మారకం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఒకే దెబ్బకు ఇన్ని కూలడం బాగుటుంది కదా! పోలీసులు కొంతమంది సిమి దుండగులను అరెస్టు చేశారు. బెల్గాంలో ఉన్న మరాఠా లైట్ ఇన్ ఫెన్ ట్రీ (MLI) సైనికాధికారి బ్రిగేడియర్ సంతోష్ కురుప్ మాట్లాడుతూ సైనిక క్షేత్రాన్ని రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐతే! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సైనికులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను జానాబ్ ఒమర్ ఫరూఖ్ నవాబ్ (రెసిడెంట్స్ వెల్ ఫేర్ అసోసియేషన్) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. దీని భావమేమి శ్రీ గిరీశా?
 
- ధర్మపాలుడు