ప్రముఖుల మాట


"చైనా, పాకిస్తాన్ లతో మనకు సరిహద్దు మరియు నీటి పంపకాలపై వివాదాలు రావడం అత్యంత సహజం. ఈ వివాదాలను నిరోధించాలంటే సంప్రదాయ మరియు అణ్వస్త్రాల విషయంలో మనకు విశ్వసించదగిన స్థాయిలో నిరోధక శక్తి ఉండాలి" 

- అరుణ్ కుమార్ సింగ్, వైస్ అడ్మిరల్ (రిటైర్డ్)బహుళజాతి కంపెనీలు మనదేశం నుంచి నిష్క్రమించాలనుకుంటే నిరభ్యంతరంగా నిష్క్రమించనివ్వాలి. మన పెట్టుబడులు దేశంలోనే ఉండేందుకు వీలుగా మన పాలనా వ్యవస్థ మెరుగుపరచుకోవాలి. అత్యాధునిక సాంకేతికతను సమకూర్చుకొనే విషయంలో దేశీయ కంపెనీల మధ్య పోటీని ప్రోత్సహించాలి.

- భరత్ ఝంఝన్ వాలా, ప్రముఖ కాలమిస్టు