ఇస్లాం తీవ్రవాదుల దాడులకు కారణం...?

 
సోమవారం - 8 జూలై, 2013. ఎప్పటిలాగే తెల్లవారింది. పత్రికలు చూస్తే పతాకవార్త. బీహార్ లోని బుద్ధగయలో వరుస ప్రేలుళ్లు. ఇస్లామిక్ అమాయక తీవ్రవాదులు బుద్ధగయపై దాడి చేశారు. దేశంలో ఎవ్వరు కంగారు పడలేదు. భయపడలేదు. ఎందుకంటే మనదేశ ప్రజలు తీవ్రవాదుల దాడులకు అలవాటు పడిపోయారు. దాడి జరగకపోతేనే వార్త. దాడికి మూలాలు తెలుసుకోకుండా విశ్లేషణలు మొదలైనాయి. బర్మాలో "రోహింగ్యా" తురకలపై బౌద్ధులు చేసిన దాడులకు ప్రతీకారంగా బుద్ధగయలో దాడి జరిగిందని తేల్చేశారు. అదే కారణమై ఉండవచ్చును, లేక కాకపోవచ్చును. 
 
 
బ్రహ్మదేశం (బర్మా) బౌద్ధుల దేశం. ఆ దేశంలో 8 లక్షల మంది రోహింగ్యా ముస్లింలున్నారు. వీరంతా ఒకప్పుడు బెంగాల్ కు చెందిన మతోన్మాదులు. బర్మాకి వలస వెళ్లి అక్కడ స్థిరపడి బర్మావారికి ప్రక్కలో బల్లెంలా మారారు. బర్మాలో సైనిక నియతృత్వం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తించి దేశహితం దృష్టిలో ఉంచుకుని, ముస్లింల విషయంలో అప్రమత్తంగా ఉన్నది. బౌద్ధుల నాయకుడైన అసిన్ విరాధు ముస్లింల ఆగడాలను అడ్డుకోవడంలో కృషి చేశాడు. స్వదేశీ రక్షణ జేయడం ఏదో నేరమైనట్లు పాశ్చాత్యులు 'అసిన్ విరాథు'ని మతోన్మాది అన్నారు. బౌద్ధుల ఒసామాబిన్ లాడెన్ అని దూషించారు. కాని బర్మా ప్రజలు, ప్రభుత్వం లెక్క చేయలేదు. విరాథుకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థన ఇచ్చారు. బర్మా ప్రభుత్వం ఈనాటికి కూడా రోహింగ్యా తెగ ముస్లింలకు బర్మా పౌరసత్వం ఇవ్వలేదు. 
 
ఇది ఇలా ఉండగా బౌద్ధుల బాలికలను అపహరించడం, మనభంగాలు చేయడం, హత్యలు, విధ్వంసం లాంటి తీవ్రవాద ఆగడాలకు పాల్పడుతున్న అక్కడి ముస్లింలపై సహజంగానే బర్మా బౌద్ధులు ప్రతీకార చర్యలు తీసుకున్నారు. ఫలితంగా కొంతమంది రోహింగ్యాలు దేశం విడిచి వెళ్లారు. ఆశ్చర్యంగా!  ప్రపంచంలో ఏ తురక దేశం కూడా వీరికి ఆశ్రయం ఇవ్వలేదు. చివరికి బంగ్లాదేశ్ కూడా వీరి రాకను అడ్డుకున్నది. చివరికి వారు మెల్లమెల్లగా "తీవ్రవాదుల స్వర్గం" అయిన భారతదేశానికి వస్తున్నారు. ముఖ్యంగా భాగ్యనగరం వారికి హంసతూలికా తల్పం లాగా ఉన్నది. ఎంఐంఎం వారు బర్మా ముస్లింలకు అన్ని విధాల సహకరిస్తున్నారని తెలుస్తున్నది. ఇందులో ఏమీ రహస్యం లేదు. బహిరంగంగానే చేస్తున్నారు.
 
భారతదేశం తన భద్రత విషయంలో జాగ్గత్త వహించవలసి ఉన్నది. నేపాల్ లో ఏదో జరిగిందని, బర్మాలో ఏదో జరుగుతోందని మన దేశంలో దాడులు జరగవు. మన నిర్లక్ష్యం కారణంగా, మన జాతికి దేశ రక్షణ స్పృహ లేని కారణంగానే ఇస్లామిక్ తీవ్రవాద దాడులు జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త...! 
 
- ధర్మపాలుడు