హిందూ చైతన్యమే భారత సంక్షేమం అని రుజువైంది

 
హిందూ చైతన్యమే భారత సంక్షేమం అని నినదిస్తే.. చాలామంది హేళన చేశారు. సెక్యులరిజం కేన్సర్ నుండి హిందూసమాజం కోలుకోలేదనే అందరూ అనుకున్నారు. ఇన్నాళ్ళూ ఎన్ని చట్టాలున్నా గోవధ మాత్రం యథేచ్ఛగా జరిగిపోతూనే వస్తున్నది. 2014  సంవత్సరంలో జరిగిన చారిత్రిక ఎన్నికలలో గెలిచిన నరేంద్రమోది నాయకత్వంలో దేశంలో మొదటిసారిగా హిందూజాతీయ ప్రభుత్వం ఏర్పడింది. ఏమనుకున్నారో ఏమో... ఎప్పుడూ లేనివిధంగా పోలీసులు చురుగ్గా వ్యవహరించి గోవుల తరలింపులను అడ్డుకున్నారు. రహస్యంగా జరుగుతున్న గోవిక్రయాలను ఆపారు, ఎదిరించిన మహమ్మదీయ గూండాలకు దీటుగా సమాధానం చెప్పారు. ఫలితం భాగ్యనగరంలో గొఱ్ఱెల అమ్మకాలు పెరిగాయి. మైనార్టీ ఓట్లకు పాకులాడేవారు నోరు మూసుకున్నారు. ముస్లిం మతపెద్దలు కూడా గోవుల విషయంలో స్పందించారు. ఇదంతా హిందువులలో వచ్చిన చైతన్య ఫలితమే.
 
భారతమాతకు జయము..! జయము...!!
 
- ధర్మపాలుడు