ఇస్లామిక్ తీవ్రవాదుల స్థావరంగా భాగ్యనగరం

 
భాగ్యనగరంలో పాతబస్తీ వ్యవహారమే వేరు. ఇక్కడంతా ముస్లిం రాజ్యమే. వివిధ తురక దేశాల నుండి భాగ్యనగరానికి యధేచ్చగా రాకపోకలు సాగిస్తున్నారు ముస్లింలు. బంగ్లాదేశ్ తీవ్రవాదులయితే స్వంత ఇంటికి వచ్చినంత స్వేచ్ఛగా వచ్చిపోతుంటారు. ప్రభుత్వం మాత్రం "అబ్బే అలాంటిదేమీ లేదు" అంటూ ఉంటుంది. ఇప్పుడు క్రొత్తగా బర్మా నుండి "రోహింగ్యా" ముస్లింలు వస్తున్నారు. ద హిందూ దినపత్రిక 22/07/2013 నాడు రెండవ పుటలో జానాబ్ నూర్ కమాల్ అనే ఒక బర్మా నుండి వచ్చిన రోహింగ్యా తీవ్రవాది చిత్రం ప్రచురించింది. భార్యతో సహా పత్రికలో ఫోజు ఇచ్చిన ఈ బర్మా తీవ్రవాది చిత్రం పత్రికలో చూచి కూడా, భాగ్యనగరంలో తీవ్రవాదులు లేరని వాదించడం హాస్యాస్పదం.
 
- ధర్మపాలుడు