ముందే అమాయక సోదరుడు... పైగా బాలుడు...!!

గాయపడిన శాస్త్రవేత్త రాధాకాంత్ శతపతి

అదివారం, జూన్ 22న భాగ్యనగర్ లోని పర్యాటక స్థలమైన భాగ్యలక్ష్మీ ఆలయం  పరిసర ప్రాంతాల్లో (చార్మినార్) ఒడిషా నుండి వచ్చిన రక్షణ శాఖ శాస్త్రవేత్తలు ఇద్దరు దర్శనీయ స్థలాలు చూస్తూ విహరిస్తున్నారు. వారు ఏమరుపాటుగా ఉన్న సమయంలో మహమ్మద్ జఫర్ అనే ఓ దొంగ ఓంకార్ అనే శాస్త్రవేత్త మొబైల్ ఫోను దొంగిలించాలని ప్రయత్నం చేశాడు. అయితే రాధాకాంత్ శతపథి అనే మరో శాస్త్రవేత్త దొంగను ఒడిసి పట్టుకున్నాడు. ఈలోపు జనం పోగయ్యారు. ఇంతలోనే ఘోరం జరిగింది,
 
తనను పట్టుకున్న రాధాకాంత్ శతపథిని జఫర్ (దొంగ) అతి పాశవికంగా కత్తితో పొడిచి, చీరేశాడు. తదనంతరం పారిపోయాడు. రాధాకాంత్ కు ప్రాణాపాయం లేనప్పటికి 45 కుట్లు వేయవలసి వచ్చింది. ఇది ఇలా ఉండగా హుస్సేనీ ఆలం ఇన్ స్పెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జఫర్ ను పట్టుకున్నట్లు ప్రకటించారు. ఐతే! సమస్య ఏమిటంటే దొంగ అమాయక సోదరుడు (అనగా ముస్లిం). దానికితోడు బాలుడు (జువనైల్). వీడిని శిక్షించగలిగే కోర్టు భారతదేశంలో ఉన్నదా...? అనేదే అనుమానం.  
 
2012 డిశంబరులో ఢిల్లీలో మానభంగం మరియు హత్యకేసులో హంతకుడు ''జువనైల్" అనే నెపంతో పెద్దగా శిక్ష వేయలేదు. మానభంగం చేసిన ఆ "బాలుడు" కూడా అమాయక సోదరుడే అని గమనించాలి.  
 
- ధర్మపాలుడు