ఉత్తరాంచల్ అతలాకుతలం

 
జూన్ 2013 మూడవ వారంలో భయంకరమైన వర్షాలు కురవడం, కొండ చరియలు విరిగిపడడం, నదులు పొంగిపొర్లడం వంటి ప్రకృతి వైపరీత్యాలతో ఉత్తరాంచల్ అతలాకుతలమైంది. ఉత్తరాంచల్ ధార్మిక క్షేత్రాలకు నెలవు. ఈ ప్రాంతానికి దేవభూమి అని కూడా పేరు ఉంది. కేదార్, బదరీ క్షేత్రం, గంగోత్రి, యమునోత్రి యాత్రలు (చార్ ధామ్ యాత్ర) ఇక్కడే చేయాలి. ఇప్పుడు జరిగిన వైపరీత్యం కారణంగా వేలాదిమంది హిందూ బంధువులు చెప్పరాని అగచాట్లు పడుతున్నారు. రోడ్లు దెబ్బతిని పర్వతాల మధ్య ఎటూ వెళ్లేదారి లేక చిక్కుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు సరిపోవటం లేదు. హజ్ యాత్రకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. చార్ ధామ్ యా్రత తురకవాళ్లు చేయరు కాబట్టి, మన దేవభూమి నాశనం అయినా ప్రభుత్వానికి పట్టదు. ఇప్పటికైనా తెలుసుకోండి ! హిందూ చైతన్యమే విశ్వసంక్షేమం !!
 
 
- ధర్మపాలుడు