హిందువులారా ! తస్మాత్ జాగ్రత్త !!

సేతుసముద్రం ప్రాజెక్టుపై అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వెళ్లిన కేంద్రం


ఆగష్టు 30వ తేదీనాడు కేంద్రప్రభుత్వం సేతుసముద్రం ప్రాజెక్టు పనిని తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు మళ్లీ వెళ్లింది. కేంద్రమంత్రి ఫరూక్ అబ్దుల్లా (సెంట్రల్ క్యాబినెట్ కమిటి ఆఫ్ పొలిటికల్ అఫైర్స్) (CCPA) నిర్ణయాన్ని ప్రకటించాడు. సేతుసముద్రం ప్రాజెక్టుపై నిరసన ప్రదర్శనలు జరిగాయి. జరుగుతున్నాయి. అయినా మా నిర్ణయం మారలేదని చెప్పకనే చెప్పాడు. అంటే సేతువును కూల్చాలనే మా నిర్ణయం ఎంతమాత్రం మారలేదని కేంద్రప్రభుత్వం మళ్లీ స్పష్టం చేసినట్లయింది.  

హిందువులారా ! తస్మాత్ జాగ్రత్త !!