హిందూ సమాజానికి వైభవాన్ని అందించిన ఉగాది

భారతదేశంలో ఉగాది రోజున నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది ముహూర్తం అన్ని శుభకార్యాలను ప్రారంభం చేయడానికి సరైనదిగా భావించ బడుతుంది. దానికి సూచనగా ప్రకృతి

చక్కని ఆరోగ్యానికి చక్కని దినచర్య

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని నిద్ర లేచిన వెంటనే త్రాగుట వలన మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు

పది కోట్ల మందితో విజయవంతమైన సార్వత్రిక సమ్మె

ఫిబ్రవరి 28 న దేశవ్యాప్తంగా పదకొండు జాతీయ సంస్థలు కలిసి నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైందని భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి శ్రీ బైజ్యనాథ్ రాయ్ ఒక ప్రకటన

గాంధీకి బాప్టిజం

అమెరికాలోని ఉఠా రాష్ట్రానికి చెందిన "ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ (ఎల్.డి.ఎస్.)" అనే చర్చి భారత జాతిపిత మహాత్మాగాంధీకి బాప్టిజం ఇచ్చింది. 

ఉభాభ్యోమేవ పక్షాభ్యాం

ఉభాభ్యోమేవ పక్షాభ్యాం 
యథాఖే పక్షిణం గతి: |

పురస్కారాన్ని తిరస్కరించిన హిందూ రచయిత

డాక్టర్ అగ్నిశేఖర్ కాశ్మీరు పండిత వంశానికి చెందిన ఒక ప్రముఖ రచయిత, మేధావి. అయన ఇటీవల ఒక విలేఖరుల సమావేశంలో చెప్పిన విషయం ప్రకారం "జమ్మూ కాశ్మీరు రాష్ట్ర అకాడమీ

పని చేయడంలో పరమార్థం

మనిషిలోని కోరికలను ఎంత తగ్గిస్తే అంత వారికి సహాయం చేసినట్లవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానమే మన బాధలకు అడ్డుకట్ట వేయగలదు. మిగిలిన జ్ఞానం మన కోరికలు తీర్చేందుకే. కనుక 

ఆత్మ సంరక్షణ శాలిగా హిందూ సమాజం ఎదగాలి

తన బాగు చూసుకోగల శక్తి హిందూ సమాజానికి కలిగింపచేయడమే సంఘం తలపెట్టిన కార్యం. మన పొట్ట నింపుకోవడం చేత కాకుండానే మరొకరి ఆకలి తీర్చడానికి పరుగులెత్తే విచిత్రమైన అలవాటు

ప్రభుత్వ పాఠశాలల్లో శ్రీమద్భగవద్గీత బోధించవచ్చు : మధ్యప్రదేశ్ హైకోర్ట్

"ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు గీతాసారం బోధించడంలో తప్పు ఏమీ లేదు, మన లౌకిక విధానానికి ఏమీ విఘాతం కలగదు" అని మధ్యప్రదేశ్ హైకోర్ట్ స్పష్టం చేసింది.

ప్రభుత్వ కార్యాలయాల్లో, కర్మాగారాల్లో ఆయుధ పూజ చేసుకోవచ్చు : మద్రాసు హై కోర్టు

"ప్రభుత్వ కార్యాలయాలలో, కర్మాగారాలలో ఉద్యోగులు, కార్మికులూ నిరభ్యంతరంగా ఆయుధ పూజ చేసుకోవచ్చును, సరస్వతి పూజ కూడా చేసుకోవచ్చును" అని చెన్నయ్ హైకోర్ట్

యుగద్రష్ట డాక్టర్ హెడ్గేవార్

బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులలో ఒక ప్రక్క దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతూ ఉంటే మరోప్రక్క వందల సంవత్స రాలుగా హిందూ సమాజంలో నిర్మాణమైన

సోనియా గాంధీ ఆదాయపన్ను వివరాలలో ఏమైనా రహస్యం ఉందా?

కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న శ్రీమతి సోనియాగాంధీ 2000 సంవత్సరం నుండి 2010 వరకు కట్టిన ఆదాయపన్ను వివరాలను సమాచార హక్కు చట్టం క్రింద ఇవ్వవలసినదిగా

భారత భద్రతకు ముప్పు కలిగిస్తున్న మాల్దీవుల తిరుగుబాటు

భారతదేశానికి (లక్షద్వీప్ కు) సమీపంలో 29 కి.మీ. దూరంలో ఉన్న మాల్దీవులలో ఫిబ్రవరి 7 వ తేదీన రాజకీయ తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటులో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన

ఆహారపు అలవాట్లు - శరీర తీరు తెన్నులు

భగవంతుని సృష్టిలో కోట్ల జీవులున్నాయి. భూమిమీద, నీటిలోనూ, గాలిలోనూ ఉండేవి, నడిచేవి, ప్రాకేవి, ఎగిరేవి, యీదేవి ఈ విధంగా ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి.