మానవ తప్పిదాలే ప్రకృతి వైపరిత్యాలకు కారణమా?గడిచిన నెలరోజులుగా తడిసిముద్దవుతున్నది. చెన్నై నగరం శతాబ్దాలుగా చవిచూడని భారీ వర్షం ఒక్కరోజున ముంచెత్తిం ది. భారీ వర్షాలు, తుఫానులు, తమిళనాడుకు కొత్తకా దు. బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న కారణాన వరదనీరు ముంచెత్తుతూనే ఉంటుంది. కాని ఈసారి అనుభవమువేరు. ఈసారి రెండు తప్పిదాలు స్పష్టంగా కనబడ్డాయి. 1) పాలన యాంత్రాంగం తప్పిదము 2) మానవతప్పిదాలు.
1) చెన్నైలోని చెంబెరుంబాక్కమ్ రిజర్వాయరు నిండి పోవటంతో ముఫ్పైవేల క్యూసెక్కుల నీటిని అడియార్ నదిలోకి అధికారులు వదిలేసారు, నది అంతలోతైనది కాదు. నదీ పరీవాహక ప్రాంతాన్ని మనుష్యులు ఎప్పుడో మింగేసారు. దానితో నదీనీరు చెన్నైపట్టణాన్ని ముంచేసింది.
2) ఒకప్పుడు చెన్నై నగరంలో పెద్ద సంఖ్యలో చెరువులు ఉండేవి. మూడు ప్రధాన నదులు కూడా ఉండేవి. వర్షపునీరు కాలువల ద్వారా చెరువులో చేరేది, అక్కడ నుండి నదుల్లోకి చేరేది. తరువాత నీరంతా సముద్రంలో కలిసేది. చెరువు, నదీ పరివాహ ప్రాంతాలన్నీ కబ్జా అయిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో పడిపోయాయి. దాని కారణంగా నీరు బయటకు వెళ్ళే మార్గం లేక నగరాన్ని ముంచెత్తుతున్నది. ఆధునికత పేరుతో అన్నీ రకాల విధ్వంసాలు మనంతట మనమే సృష్టించుకొంటున్నాము. పర్యావరణ పరిరక్షణ అందులో ఒకటి.
చెన్నైలో వరదభీభత్స సమయంలోనే పారిస్ పట్టణంలో పర్యావరణ పరిరక్షణ సదస్సు జరుగుతున్నది. భీభత్సం సదస్సును కదిలించింది. విషయాన్నీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వాతావరణం రక్షించుకోవటంలో ఇక జాప్యం తగదని హెచ్చరించారు. ప్రకృతికి అనుకూల జీవనం మనం ఎప్పుడో మరిచిపోయాము. విషయాలను జ్ఞాపకం చేసుకుని ప్రకృతికి అనుకూలంగా మనం మారకపోతే మరిన్ని ప్రకృతి వైపరీత్యాలను మనం చూడవలసి రావచ్చు. మానవ తప్పిదాలను సరిచేసుకోవాలసిన సమయం ఇప్పటికే మించిపోయింది. ఇప్పటికైనా దానిని గుర్తించి ప్రకృతితో సహజీవనం చేద్దాం.

కంచి శంకరాచార్యపై ఇంతటి కుట్రకు పాల్పడినవారెవరు?

తొమ్మిది సంవత్సరాలపాటు సాగిన కంచి కథకు ఎట్టకేలకు నవంబర్ 26వ తేదీన పుదుచ్చేరి ప్రత్యేక కోర్టు ముగింపు పలికింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంకర్ రామన్ హత్య 

నీళ్ల విరేచనాలు - అతిసారము

దానిమ్మ బెరడు చూర్ణము 2 నుండి  3 గ్రాములు, ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచుండిన

ప్రముఖుల మాట

ధర్మాన్ని పాటించటం, దానిని వ్యాప్తి చేయటం మా కర్తవ్యం. సామాన్య ప్రజలు ఆనందంగా, ప్రశాంతంగా జీవించటానికి మా మఠం పని చేస్తుంది. పేరు ప్రతిష్ఠలు వస్తుంటాయి,

ఓటు వినియోగం తక్షణ కర్తవ్యం

మనం ఒకసారి 2009లో జరిగిన సాధారణ ఎన్నికలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిద్దాం. 2009నాటికి భారతదేశ జనాభా 116 కోట్లు. అయితే ఎన్నికలలో ఓటువేసినవారు 

అగ్ని పరీక్ష గెలిచిన స్వాములు

2004వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీనాడు కాంచీపురం వరదరాజస్వామి దేవస్థానం నిర్వాహకుడు శంకరరామన్ హత్య చేయబడ్డాడు. అదే సంవత్సరం నవంబరులో 

భిన్నత్వంలో ఏకత్వం - అనంతమైన సందేశం

స్త్రీత్వం మాతృత్వం వైపుగా పరిణతి చెందాలి. ఈ మార్గాన్ని వీడిపోవడమే ప్రస్తుత సమాజ పతనానికి మూలకారణం. ఈ లోకంలోని బంధుత్వాలలో మాతృత్వం మాత్రమే పరిధులన్ని

వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతీయ ప్రయోజనాలను పణంగా పెడుతున్న యుపిఎ

గత మాసం నవంబర్ 14 నుండి 17వ తేదీ మధ్యకాలంలో శ్రీలంకలోని కొలంబోలో కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రధాని

రామసేతువు మాకు పవిత్రం - శ్రీలంక

రామసేతువు మాకు పవిత్రం, మాకు మాత్రమే కాక మొత్తం దక్షిణ ఆసియా ఖండానికే పూజనీయం అని ప్రకటించింది శ్రీలంక విదేశీయ మంత్రిత్వశాఖ. సేతుసముద్రం ప్రాజెక్టు ఒక ముదనష్టపు

కాశ్మీరీలలో ఏకాభిప్రాయ నిర్మాణం ఇప్పటి అవసరం

స్వతంత్ర భారతదేశంలో రావణకాష్టం లాగా రగులుతున్న సమస్య కాశ్మీర్ సమస్య. స్వతంత్రం వచ్చినప్పటి నుండి భారత్ పై పాకిస్తాన్ చేసిన ప్రత్యక్ష యుద్ధాలు కాని, ఇప్పుడు జరుగుతున్న

రామాయణం - శ్లోకాలు

సర్వశాస్త్రార్థ: స్మృతిమాన్ ప్రతిభా నవాన్
సర్వలోక ప్రియ స్సాధు రదీనాత్మ విచక్షణ:


పార్టీల మధ్య సంకుల సమరం

ఐదు రాష్ట్రాల ఎన్నికలు
పార్టీల మధ్య సంకుల సమరం
2014 పీఠమే పార్టీలకు ప్రధానం
సెమి ఫైనల్స్ లా తలపడుతున్న దృశ్యం

నేపాల్ లో మావోయిస్టు పార్టీ ఘోర పరాజయం

ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యమైన నేపాల్ లో మావోయిస్టు పార్టీ నవంబర్ 19న జరిగిన ఎన్నికలలో పరాజయం పాలైంది. 1996 నుండి నేపాల్ లో కొత్త రాజ్యాంగ రచనకు

ప్రపంచాన్నే కబళించాలనుకుంటున్న చైనా

టిబెట్టు నాదే, అక్సాయ్ చిన్ నాదే, అరుణాచలం నాదే, కాశ్మీరూ నాదే అంటున్న చైనా జపాన్ దేశానికి చెందిన కొన్ని దీవులు కూడా తనవేనంటున్నది. జపాన్ అధీనంలోని

ముస్లింలకు మాత్రమేనా..? సుప్రీంకోర్టు ఆగ్రహం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముజాఫర్ నగర్ లో జరిగిన అల్లర్లలో నష్టపోయిన ముస్లిం సోదరులకు 5 లక్షల పరిహారం (రూ.5,00,000) ప్రకటించింది. ఈ పరిహారం ముస్లింలకు మాత్రమేనని

రసాయ వ్యవసాయాన్ని వదిలితేనే రైతులకు భవిష్యత్తు

రసాయన వ్యవసాయాన్ని విస్మరిస్తేనే సాగు చేసే రైతులకు భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ పరిశోధకులు, బసవశ్రీ అవార్డు గ్రహీత డా.సుభాష్ పాలేకర్ పేర్కొన్నారు. 

చెప్పులు కుట్టేవాని ఇంట భోజనం...! దళితుని ఇంట మంచినీరు...!

1889లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ.లో పట్టభద్రుడయ్యాడు. గ్రంథాలయంలో ఉన్న గ్రంథాలన్నింటినీ ఇష్టంతో చదివేవాడు. ఆంగ్లేయ ప్రొఫెసర్లు కూడా మెచ్చుకునేవారు.

తరుణ్ తేజ్ పాల్... జర్నలిస్టు ముసుగులో ఉన్న ఓ కామ పిశాచి

భారతదేశంలో 'స్టింగ్ ఆపరేషన్' లకు అతను పెట్టింది పేరు. అంతేకాదు, సంచలనాత్మక కథనాలను సైతం వెలువరించడంలో అతనికి అతనే సాటి. మరికొందరైతే దేశంలో పరిశోధనాత్మక 

కష్టాల సుడిగుండంలో దేవాదిదేవుడు

"ఏడుకొండలు కాదు, రెండే కొండలు" అని ప్రభుత్వం అంటుంది. ఎన్నో కష్టాలు పడి ఏడు కొండల్ని రక్షించుకుంటే తరువాత ఇస్లామిక్ విశ్వవిద్యాలయం అన్నారు. ఆపసోపాలు పడి

దేశంలో మార్పు కోసం కృషి చేద్దాం

గత సంచిక తరువాయి...
దేశీయ పరంపర, వేలయేళ్ల జీవనానుభవం, పర్యావరణము, వనరులు, సాధారణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, ప్రాథమ్యాలు మొదలగు

ప్రచారం అవసరం లేని కారుణ్యం

చెప్పడం కాదు ఆచరణలో చూపించేదే నిజమైన ధర్మం. "లోకాస్సమస్తా స్సుఖినోభవంతు" అంటారు హిందువులు. అన్నది ఆచరిస్తారు కూడా. దక్షిణ కర్నాటకలోని

రేపటి వార్త ఈ దినమే తెలుసుకోండి

బెల్గామ్ కర్నాటకలోని ఒక పట్టణం. మహారాష్ట్రకు కూడా ఈ పట్టణంతో సంబంధం ఉన్నది. బెల్గామ్ లో ఒక కోట ఉన్నది. ఆ కోటమీద బాంబు దాడి జరుగబోతున్నది. దాడి ఎప్పుడు

"యోగ కూడ మతమేనట..." అనే వార్త ఎంతో దిగ్భ్రాంతిని కలిగించింది

"యోగ కూడ మతమేనట..." అంటూ 'ఈ వార్తలు చదివారా !' శీర్షిక క్రింద ఇచ్చిన వార్త దిగ్భ్రాంతిని కలిగించింది.

కొచ్చిలో జరిగిన ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత కార్యకారిణి మండలి సమావేశాలు

ప్రతి సంవత్సరం దసరా తరువాత జరిగే ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత కార్యకారిణి మండలి సమావేశాలు ఈ సంవత్సరం 2013 అక్టోబర్ 25, 26, 27  తేదీలలో కేరళలోని

నపుంసకత రాదు

ప్రతిరోజు భోజనములో నియమపూర్వకంగా నేతిలో వేయించిన 


ప్రముఖుల మాట

"చైనా, పాకిస్తాన్ లతో మనకు సరిహద్దు మరియు నీటి పంపకాలపై వివాదాలు రావడం అత్యంత సహజం. 

భిన్నత్వంలో ఏకత్వం - అనంతమైన సందేశం

"సనాతన ధర్మం అందించే అనంతమైన సందేశం 'అవిభక్తిం విభక్తేషు!' అంటే "భిన్నతలో ఏకత్వాన్ని దర్శించు!" అని. ఈనాటి పరిస్థితుల్లో ఇది చాలా ఉపయుక్తమైన విషయం. విభిన్నతల్ని

రామాయణం - శ్లోకాలు

ధర్మజ్ఞ స్సత్యసన్ధశ్చ ప్రజానాం చ హి తే రత: I
యశస్వీ జ్ఞానసంపన్న శ్శుచిర్వశ్య స్సమాధిమాన్ II

'యోగ' కూడా మతమేనట...

సెక్యులరిజం ముసుగులో హిందుత్వానికి సంబంధించిన ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. ఏది మతం? ఏది ఈ దేశ జీవన విధానం? ఏది ఆధ్యాత్మికం?

ప్రతి భారతీయుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రజాస్వామ్యంలో రాజకీయ చిత్రపటాన్ని దేశ అభివృద్ధి రూపురేఖలను మార్చగల ఒక బలమైన ఆయుధం ఓటు. కానీ భారతదేశంలోని రాజకీయ పార్టీలు 

దేశానికి ఎవరు దిక్కు...?

భారత ఔన్నత్యాన్ని చాటే పదవి
దేశ ప్రజలందరికి ప్రతినిధి
 

రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామమేనట...!?

కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం అప్పుడే మొదలుపెట్టారు. ఆర్థిక కుంభకోణంలో కూరుకుపోయిన కేంద్రప్రభుత్వం ప్రజల మధ్యలోకి వెళ్లి మాట్లాడేందుకు భయపడుతున్నది.

కులం అనేది లేదు...!

1863 జనవరి 12, సంక్రాంతి పర్వదినం. హిందూ సంక్రాంతి కొరకై విశ్వనాథ దత్త, భువనేశ్వరీదేవి దంపతులకు నరేంద్రుడు జన్మించాడు. తల్లి శివపూజలు చేసేది. 'శివాంశ'గా నరేంద్రుడు

ఎఫ్.డి.ఐ.లను వ్యతిరేకించాలి

దేశంలో మరో క్రొత్త సమస్యను సృష్టించేందుకు కేంద్రప్రభుత్వం పావులు కదుపుతున్నది. బయటి దేశాల నుండి నేరుగా మన దేశంలో వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు

దేశంలో మార్పు కోసం కృషి చేద్దాం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం విజయదశమి పండుగనాడు ప్రారంభమైంది. సంఘం ప్రారంభించిన కొద్ది సంవత్సరాల నుండి విజయదశమి పండుగ రోజున సంఘ సర్ సంఘచాలక్

లోకహితం పత్రిక పుటలు పెంచగలరు...

లోకహితం మాసపత్రిక లోకానికి హితం చేకూర్చేటందుకే ప్రారంభించబడిందా..! అన్నట్లుగా ఉంటున్నది. ఇందులో వస్తున్న సమాచారం అన్ని రకాల వాళ్లను

వివేకానందుడు ఎవరి హృదయాన్ని తడతాడో ఆ హృదయం జాగృతమవుతుంది

'స్వామి వివేకానంద ఆత్మ జాగరణ కోసం పనిచేసారు. మనమందరం ఆ భగవంతుని సంతానమని ఆయన చెప్పేవారు' అని పూజ్య ప్రవరాజిక అతంద్రప్రాణ మాతాజీ

జలుబు తగ్గుతుంది

ఒక తులము ఉప్పు, రెండున్నర తులముల (30 గ్రాములు) గోధుమలు, రెండున్నర తులాల బెల్లము కలిపి లేహ్యములా చేయవలెను.

ప్రముఖుల మాట

"నేను శ్రీరామునిపై ప్రగాఢ విశ్వాసం కలిగి ఉన్నాను. నేను శ్రీరాముని ఉనికిని ప్రశ్నించలేను.

సమాజ ప్రగతి లేనిదే వ్యక్తి ప్రగతి అసాధ్యం

సమాజ ప్రగతి లేనిదే వ్యక్తి ప్రగతి అసాధ్యం. ఒక వ్యక్తి తాను ఉన్నత స్థితికి వెళితే వెళ్లవచ్చు. కాని తదనుగుణంగా సమాజ ప్రగతి లేనిదే ఆ వ్యక్తి విశిష్టత గుర్తించబడదు.

చెప్పేది శ్రీరంగనీతులు...

వినే వెఱ్లివాళ్లు ఉంటే, నీతులు ఎన్నయినా చెప్పవచ్చు. ప్రపంచానికి ఎల్లలు లేవనీ, దీనజనోద్ధరణ తమ ధ్యేయమని చెప్పుకునే మార్క్సిస్టు కమ్యూనిస్టులు ఆచరణలో

దేశప్రగతికి హిందుత్వమే మూలసిద్ధాంతం

భారతదేశ చరిత్రను గమనిస్తే మహాభారత సంగ్రామం దేనికోసం జరిగింది? రామ-రావణ యుద్ధం దేనికోసం జరిగింది? దేవదానవుల సంగ్రామం దేనికోసం జరిగింది?

అమెరికా న్యాయపీఠంపై భారతీయుడు

జన్మత: భారతీయుడైన 46 ఏళ్ల వ్యక్తి అయిన శ్రీ శ్రీనివాసన్ అమెరికాలో రెండవ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా కొలువుదీరారు. శ్రీ శ్రీనివాసన్ భగవద్గీత సాక్షిగా

దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు...

దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్నారట
దానికి రాజకీయ పార్టీలూ పోటీ పడుతున్నాయట
 

రామాయణం - శ్లోకాలు

ఇక్ష్వాకు వంశ ప్రభవో రామోనామజనైశ్శృత:
నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ||

హాస్య గుళిక

"అబ్బా సెగెట్రీ.. ఎప్పుడూ బిగినెస్సేనా.. మడిసన్నాక కూసింత కలాపోసన ఉండొద్దూ.." అన్నాడొక కాంట్రాక్టర్. మనం కూడా కొంచెం హాస్యాన్నిఆస్వాదిద్దాం.

రాజకీయాల నుండి నేరచరితులు తప్పుకోవాలి

రెండేళ్లు లేదా అంతకుమించి జైలుశిక్ష పడే అవకాశం ఉన్న నేరాలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వంటి ప్రజాప్రతినిధుల పాత్ర రుజువైతే వారి పదవిపై వేటు పడుతుందని, 

హిందూ పండుగలన్నీ లోకకల్యాణానికే - వినాశనానికి కాదు - శాస్త్రీయంగా నిరూపణ

"దీపావళి జరుపుకోకండి - ధ్వని కాలుష్యం పెరుగుతుంది. హోళీ పండుగ జరుపుకోవద్దు - అది అనారికమైన పండుగ. కృష్ణాష్టమి, శ్రీరామ నవమి లాంటి పిచ్చి పిచ్చి

తిరుమలలో ఇస్లామిక్ యూనివర్శిటీ..?

తిరుమల కొండకు కాలినడకన వెళ్లే దారిలో చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు దగ్గర "హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కాలేజి" పేరుతో అంతర్జాతీయ ఇస్లామిక్ యూనివర్శిటీ

విజ్ఞానమూ, మతమూ పరస్పర పూరకాలు

విజ్ఞానమూ, మతమూ పరస్పర విరుద్ధమైన పని పాశ్చాత్యులు ఆదినుండి భావిస్తూ వచ్చారు. రెండింటికీ వైరుధ్యం లేదు. అవి పరస్పర అనుబంధం గలవని స్వామి 

రామసేతు వాదనల నుండి తప్పుకున్న సొలిసిటర్ జనరల్

తమిళనాడులోని రామసేతును ధ్వంసం చేయడానికి కేంద్రంలోని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యు.పి.ఎ. ప్రభుత్వం కంకణం కట్టుకుంది. గత దశాబ్దకాలంగా ఎందరో రామభక్తులు,

పాకిస్తాన్ ను దారికి తెచ్చుకోవడం ఎలా?

మనం ఎవరి చేతిలోనైనా ఒకసారి మోసపోతే అది మోసం చేసినవాడి తప్పు. పదే పదే వాడి చేతిలోనే మోసపోతే మాత్రం తప్పు మోసపోయిన వాడిదే. పాకిస్తాన్ మనదేశంపై

నీవు చేస్తే తప్పు - నేను చేస్తే ఒప్పు

పశ్చిమ బెంగాల్ సింగూరు గ్రామంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా కార్లు రూపొందించే కర్మాగారం ప్రారంభించాలనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కూడా కేటాయించింది.

ముస్లింలంటే ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ?

ఈ మధ్య కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్ర ప్రభుత్వాలకు వ్రాసిన లేఖ ఒకటి బయటపడింది. అమాయక ముస్లిం యువకులను వివిధ భ్రదతా సంస్థలు

మదర్సా - తీవ్రవాద శిక్షణా కేంద్రం

"స్వానుభవం అయితే కాని తత్వం బోధపడదు" అని తెలుసుకున్న అమెరికా నాలుక కరుచుకుంటోంది. పాకిస్తాన్ ను ఆదుకోవడానికి చేస్తున్న సహాయంగా

నేటి లోకానికి టివిలే గురువులు !

లోకహితం మాసపత్రిక నిజంగా లోకమునకు ఎనలేని హితమును కూర్చుచున్నది. ఈ రోజులలో టివిలే లోకానికి గురువులు. నోటిలో చిగుర్లు ఎందుకు, అవి ఎట్లా