రామమందిర నిర్మాణానికి పార్లమెంట్ చట్టం చేయాలి

తీర్థరాజమైన ప్రయాగలో, కుంభమేళాలో ఫిబ్రవరి 6వ తేదీన సాధుసంతుల సమావేశం జరిగింది. అయోధ్య రామ జన్మభూమి స్థలంలో రామమందిర నిర్మాణానికి ఆ సమావేశం తీర్మానం చేసింది.

ఓ సుజాత కథ !

హైదరాబాద్ కు చెందిన సుజాత జడ్చర్లకు చెందిన వెంకటేశ్ (మేస్త్రీ) తో 1998లో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ఈ మధ్య వెంకటేశ్ కు శంషాబాద్ 

కుష్ఠు వ్యాధి నయమవుతుందా?

కుష్ఠు వ్యాధి ఒక అంటురోగం. దీనిని కూడా నిరంతర ప్రక్రియ ద్వారా పోగొట్టవచ్చును.

హిందువు ఎవరికీ వ్యతిరేకం కాదు

ఇది హిందురాష్ట్రం. హిందూ భావాలు లేనివారు ప్రపంచంలో కొందరు ఉన్నారు. మన సమాజంలో కూడా ఉన్నారు. వారిలో కొందరు హిందుత్వాన్ని వక్రంగా విమర్శి స్తుంటారు. విమర్శించనీయండి.

నరరూప రాక్షసుల నెత్తుటి దాహం

భాగ్యనగరం దద్దరిల్లింది. నిలువెల్లా గాయమై వణి కింది. ముష్కర చర్యకు మూగసాక్షిగా నిలిచింది. ఐదేళ్ల కిందటి అమానుష నెత్తుటి క్రీడకు మరోసారి వేదికైంది. ఆనాటి గోకుల్ ఛాట్.

హిందూ శక్తి జాగరణే విశ్వకళ్యాణానికి మూలం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ పశ్చిమ ఆంధ్రప్రదేశ్ ప్రాంత 'ఘోష్ తరంగ్' పేరుతో ఫిబ్రవరి 8,9,10 తేదీలలో శారదా ధామంలో జరిగింది. ఈ శిబిరం శిబిరార్థులకు గొప్ప అనుభూతిని

ప్రజాస్వామ్యానికి తలమానికం హిందూ దేశం

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అత్యంత విజయవంతమైన ప్రజాస్వామ్యం కూడా. ఈశాన్య దిక్కున గల త్రిపుర రాష్ట్రానికి ఫిబ్రవరి

మహాభారత పద్యాలు (విదుర నీతి)

అరిది విలుకాని యుజ్జ్వల
శర మొక్కని నొంచు దప్పి చనినం జను; నే

ప్రజల దృఢ సంకల్పమే ప్రశ్నలన్నింటికి సమాధానం

భాగ్యనగరం మరోసారి రక్తసిక్తమయ్యింది. 18 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 119 మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 21 రాత్రి 7 గంటల సమయంలో 

జెండర్ బడ్జెట్ తో సాధికారత సాధ్యమా?

దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను అధిగమించడానికి కేంద్రప్రభుత్వం వర్మ కమిషన్ నియమించడం, ఫాస్ట్ ట్రాక్ కోరు్టలు ఏర్పాటు చేయడం తెలిసిందే.

అమెరికా విశ్వవిద్యాలయంలో భగవద్గీత ఒక పాఠ్యాంశం

అమెరికా న్యూజెర్సీ రాష్ట్రంలోని 'సేటన్ హాల్' విశ్వవిద్యాలయంలో భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా రూపొందించారు.

పాకిస్తాన్ లో స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు

భారత పాకిస్తాన్ ల విభజన తరువాత మొదటిసారి పాకిస్తాన్ హిందువులు స్వామి వివేకానందుని జయంతిని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వివేకానంద స్వామి 150వ

అఫ్జల్ గురు కాశ్మీరీ బ్రాహ్మణుడా?!

అఫ్జల్ ఖాన్ ఒక మతోన్మాది, ఒక దేశద్రోహి. ఈ పేరు చెబితే ఎవ్వరూ గుర్తుపట్టరు. కాని! అఫ్జల్ గురు అంటే అందరికీ తెలుస్తుంది. డిసెంబర్ 13, 2001 నాడు పార్లమెంటుపై జరిగిన

అట్టడుగు వర్గాలకు విద్యనందివ్వాలి

మీ విశేషమైన సహాయ సహకారాలతో నేనిక్కడికి చేరాను. అప్పటి నుంచీ అందరికీ సుపరిచితు ణ్ణయ్యాను. ఇక్కడి ప్రజలంతా చక్కని ఆదరాభి మానాలతో కావల్సినవన్నీ 

భారత టైటానియం సామర్ధ్యం

ఇంతింతై వటుడింతై అన్నట్లు భారతదేశం విజ్ఙాన-సాంకేతిక రంగాలలో పై పైకి దూసుకుపోతున్నది. అంతరిక్ష పరిశోధన, అణుసామర్ధ్యంలో విజయం సాధించినట్లే.

పాపం సోనియాకు ఏం తెలియదు..?

కుంభకోణాలు. ఎనిమిదేళ్ల యూపీఏ పాలన మొత్తం వరుస కుంభకోణాల మయం. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి తన చత్రచాయల్లో పని చేస్తున్న ప్రభుత్వంలో

వేదాలు వల్లిస్తున్న దెయ్యాలు

ఒకప్పడు రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరుబడ్డ దేశం ఇంగ్లాండు. దాని రాజధాని లండన్. లండన్ నడిబొడ్డున ఉన్న పాఠశాల సెయింట్ జేమ్స్ ఇండిపెండెంట్ స్కూలు. సంపన్నులు

పోప్ రాజీనామాకు అసలు కారణం ?

ప్రపంచ రోమన్ కేథలిక్ ఆధ్యాత్మిక కేంద్రం వాటికన్ నగరం. కేథలిక్ క్రైస్తవులకు అధిపతి పోప్. పోప్ పరంపరలో 111వ పోప్ అయిన పోప్ బెనడిక్ట్ 16 అనారోగ్య కారాణాల

దేశవ్యాప్తంగా సూర్య నమస్కారాలు - ప్రపంచ రికార్డు

స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సూర్యుని జన్మదినమైన రథసప్తమి రోజున దేశవ్యాప్తంగా సూర్యనమస్కార యజ్ఞం నిర్వహించబడింది.