నరరూప రాక్షసుల నెత్తుటి దాహం

భాగ్యనగరం దద్దరిల్లింది. నిలువెల్లా గాయమై వణి కింది. ముష్కర చర్యకు మూగసాక్షిగా నిలిచింది. ఐదేళ్ల కిందటి అమానుష నెత్తుటి క్రీడకు మరోసారి వేదికైంది. ఆనాటి గోకుల్ ఛాట్.