ముస్లింలకు ఇక నుండి ప్రత్యేక కోర్టులు కూడా


ముస్లిం ఓటుబ్యాంకు పూర్తిగా జారిపోతుంటే కాంగ్రెస్ కు ఏమీ తోచడం లేదు. దానిని తిరిగి సాధించుకోవడానికి ఇప్పటికే అనేకం చేసింది. ఈ మధ్య మరో అంశాన్ని తెరపైకి తెస్తున్నది.