ప్రపంచ మానవాళికి రాముడు, రామాయణం ఏనాటికైనా ఆదర్శం

స్వాతంత్ర్య పోరాట కాలంలో సామాన్య ప్రజలను సంసిద్ధం చేసేందుకు మహాత్మాగాంధీజీ రామరాజ్యం నిర్మాణం చేసేందుకు మనందరం ఉద్యమిద్దాం అని పిలుపునిచ్చారు.