సంఘ జ్యేష్ఠ ప్రచారక్ దీవి ద్వారకాచార్యులు ఆకస్మిక కన్నుమూత

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ జ్యేష్ఠ ప్రచారకులు శ్రీ దీవి ద్వారకాచార్యులు (72) అనారోగ్యంతో బాధపడుతూ మే 30, 2013న ఉదయం 7.10 గంటలకు భాగ్యనగర్ బర్కత్ పురాలోని