ఒకే ధర్మాన్ననుసరించే హిందువులు తమలో ఈర్ష్యాద్వేషాలు పెంచుకోరాదు

శత్రువులను ఓడించి, రాజ్యస్థాపన చేయడంతోనే శివాజీ పొంగిపోలేదు. ప్రజల సుఖసంతోషాల కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు. ప్రజలను భగవంతుని రూపంగా భావించాడు.