ఉత్తరాఖండ్ ప్రళయం వెనుక...?

గంగమ్మ ఉగ్రరూపం దాల్చింది. తన బిడ్డల పైనే కన్నెర్ర చేసింది. ఊళ్లకు ఊళ్లనే తుడిచిపెట్టేసింది. వేలాది మందిని తనలో కలుపుకొని సమాధి చేసింది. పటపటా పళ్లు కొరుకుతూ