హస్తిన చుట్టూ క్షిపణి కవచం

భివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా భారతదేశం శత్రుదుర్భేద్యంగా మారుతోంది. శత్రు దేశాల క్షిపణులను సైతం ఎదుర్కొనేలా దేశం రూపుదిద్దుకొంటోంది.