బలమైన శత్రువు

'ఊళ్లో పెళ్లికి కుక్కల సందడి' అని ఒక సామెత ఉంది. పాకిస్తాన్లో ఎన్నికలైతే మన వారికి సంతోషం. నవాజ్ షరీఫ్ పాకిసా్తన్ ప్రధాని అయితే మనకు సంబరం.