ఉత్తరాంచల్ అతలాకుతలం

జూన్ 2013 మూడవ వారంలో భయంకరమైన వర్షాలు కురవడం, కొండ చరియలు విరిగిపడడం, నదులు పొంగిపొర్లడం వంటి ప్రకృతి వైపరీత్యాలతో ఉత్తరాంచల్ అతలాకుతలమైంది.