దానమంత కష్టమైన పని మరేదీ లేదు - అందుకే దానం చాలా గొప్పది

ఒకనాడు వ్యాసుడు అరణ్యవాసంలో ఉన్న పాండవులను చూడడానికై కామ్యకవనానికి వెళ్లాడు. అక్కడ పాండవుల అభివాదన సత్కారాదులను స్వీకరించిన అనంతరం