ఆపన్నులను ఆదుకుందాం

ఉత్తరాఖండ్ లో సంభవించిన ఆపదలో అచటి గ్రామాలలో నివసిస్తున్న లక్షలాది స్థానికులతో పాటు దైవదర్శనానికి వెళ్లిన సుమారు 78 వేల మంది యాత్రికులు కూడా నిరాశ్రయులయ్యారు.