బ్రహ్మపుత్ర నదిపై మహావారధి

ఎన్నో పుణ్యనదులకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో బ్రహ్మపుత్ర నదికి ఒక ప్రత్యేకత ఉన్నది. అన్ని నదులూ స్త్రీ నామధేయంతో ఉంటే ఒక్క బ్రహ్మపుత్ర మాత్రమే పురుషనామంతో