అమెరికా ఇప్పుడు బంగారం కాదు

అమెరికాయే ఆదర్శం అని, అదే స్వర్గం అని మురిసిపోతుంటారు. పైకి ఎంతో వైభవోపేతంగా కనిపించే అమెరికా సమాజం సమస్యల ఊబిలో ఇరుక్కుని కునారిల్లుతున్నది.