కలల్లో జీవించవద్దు

మీ ఉత్తరం ఇపుడే అందింది, మీ విమర్శల పట్ల నేను కలత చెందడం లేదు. మొన్నీ మధ్య సోదరి థర్స్ బై ఇంట ఓ పెద్ద మనిషితో చాలా తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి.