కూల్ డ్రింక్ త్రాగేటప్పుడు ఒకసారి ఆలోచించండి

చల్లని పానీయం (కోకాకోలా, పెప్సీ కోలా) ఒక బాటిల్ తయారు చేయటానికి అయ్యే ఖర్చు రెండు రూపాయలు. బజారులో దాని ధర 20 రూపాయలు.