ప్రముఖుల మాట

అనిశ్చిత ఆర్థిక వ్యవస్థతో భారత్ ప్రపంచ విశ్వాసాన్ని కోల్పోయింది. ఆ విషయాన్ని గుర్తించటంలో ప్రభుత్వం విఫలమైంది.