సెక్యులర్ రాజకీయాలు పరాకాష్టకు చేరుతున్నాయా?

లౌకికవాదం (సెక్యులరిజం) అనే పదానికి డిక్షనరీలో ఉన్న అర్థం అన్ని మతాలనూ సమానంగా చూడటం. కాని భారత రాజకీయాలు ఆ అర్థాన్ని 'ఓట్లకోసం వేసే గాలం' గా మార్చివేశాయి.