చర్చి-క్రైస్తవాదాయ శాఖను వ్యతిరేకిస్తున్న క్రైస్తవులు

ఇదేమి శాఖ! ఎప్పుడూ వినలేదే?! అనుకుంటు న్నారా? దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నది, హిందూభక్తులు దేవుడికి ఇచ్చిన కానుకలు, ధనం దోచుకోవడమే ఆ శాఖ పని.