మట్టిలో మాణిక్యాలు

కాన్వెంట్లు, కిరస్తానీ మిషనరీ పాఠశాలలు, ఆంగ్లమాధ్యమం, కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే మన పిల్లలను ఉద్ధరిస్తాయనే భ్రమలో మనవారు కొట్టుమిట్టాడుతున్నారు.