శ్రీకృష్ణుడే దిక్కు

"నాడు ద్రౌపదిని కష్టాల నుండి అవమానాల నుండి శ్రీకృష్ణుడు రక్షించాడు. మానాన్ని కాపాడాడు. ఇవాల్టి కాలంలో మహిళలకు రక్షణ లేదు.