ప్రపంచం మార్పు కోరుకుంటున్నది

వివేకానందుని ఆలోచనలు ఈ రోజుకి అనుసర ణీయం. పారిశ్రామిక విప్లవం తరువాత పాశ్చాత్య దేశాలవాళ్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. వారు వెళ్లిన దేశాలలో కేవలం వ్యాపారం