విశాల దృష్టికి అన్ని మతాలు ఒక్కటే

"ప్రపంచంలో ప్రాచీనతమమైన సన్యాసి సంప్ర దాయపు ప్రతినిధిగా నేనీనాడు మీకు కృతజ్ఞతలు తెల్పడానికి మీ ఎదుట నిలిచియున్నాను. ఏ ధర్మము ప్రపంచములోని సర్వమతాలను