నీవు చేస్తే తప్పు - నేను చేస్తే ఒప్పు

పశ్చిమ బెంగాల్ సింగూరు గ్రామంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా కార్లు రూపొందించే కర్మాగారం ప్రారంభించాలనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కూడా కేటాయించింది.