రామాయణం - శ్లోకాలు

సర్వశాస్త్రార్థ: స్మృతిమాన్ ప్రతిభా నవాన్
సర్వలోక ప్రియ స్సాధు రదీనాత్మ విచక్షణ:


భావం : అన్ని శాస్త్రముల విషయం తెలిసిన వాడు, మరుపు లేనివాడు, బుద్ధి అతిశయము గలవాడు, సర్వలోక ప్రియుడు, సజ్జనుడు, దైన్యము గాని స్వభావం కలవాడు, ముక్తియు గలవాడు.