ముగింపు దశలో కాంగ్రెస్

కుటుంబ పాలనలో ఉన్న పెద్ద లోపం ఏమంటే ఆ కుటుంబం నుండి తెలివైనవారు ఉద్భవిస్తేనే పార్టీకి మనుగడ. అటువంటి వారు కొరవడితే పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకమే.