ఎట్టకేలకు నోరు విప్పిన ప్రధాని డా.మన్మోహన్ సింగ్

2014 జనవరి 3వ తేదీనాడు 11 గంటలకు మనదేశ ప్రధాని ఢిల్లీలో పత్రికా విలేకరుల (ప్రెస్ మీట్) సమావేశంలో ప్రసంగించారు. దేశంలో రెండుసార్లు దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న జాబితాలో